E Shram Card Govt Scheme: ఈ శ్రమ్ కార్డు అనేది అసంఘటిత కార్మీకులు ఎవ్వరైన పొందుటకి భారత ప్రభుత్వము ప్రవేశపెట్టిన అధికారిక వెబ్ పోర్టల్ https://eshram.gov.in/ ద్వారా పొందే ఒక వ్యక్తిగత కార్మిక గుర్తింపు కార్డు అని చెప్పవచ్చు, ఈ-శ్రమ్ కార్డు పొందుట కోసము ఎలాంటి రుసుము చెల్లించకుండా స్వయంగా మన మొబైల్ లో కానీ లేదా కంప్యూటర్ లోగానీ సులువుగా తక్షణమే పొందుటకి eshram అధికారిక వెబ్సైట్ వీలు కల్పిస్తుంది; రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తరువాత దిగుమతి చేసుకున్న పిడిఎఫ్ ని కార్డు రూపంలో కూడా ప్రింట్ తీసుకోవచ్చు లేదా ఏదేని సి.యస్.సి కేంద్రమును సంప్రదించి కూడా రిజిస్ట్రేషన్ చేయవచ్చు, అప్పుడు కార్డు ప్రింటింగ్ మరియు లామినేషన్ ఛార్జీలు మాత్రము వర్తిస్తాయి.
https://register.eshram.gov.in /#/user/self
ఈ శ్రమ్ కార్డు రిజిస్ట్రేషన్ కొరకు పై లింకుని ఉపయోగించవచ్చును
![](https://sk0.blr1.cdn.digitaloceanspaces.com/users/17462/avatar_1651553803.png)
Write a comment ...