Description
పై రెండు దరఖాస్తు నమూనా పత్రాలు మరియు కావాల్సిన పత్రాలు జతచేసి మీసేవ కేంద్రము ద్వారా నేరుగా కుల ధృవీకరణ పత్రమును ఆన్లైన్ చేసి మళ్ళీ మీసేవ ద్వారా సర్టిఫికేట్ ని తీసుకోవచ్చు.
కావల్సిన పత్రాలు కులధృవీకరణ పత్రము అప్లై చేయుటకి:
1) ఆధార్ కార్డు జిరాక్స్ 2) వయస్సు ధృవీకరణ పత్రము / SSC మెమో / జనన ధృవీకరణ పత్రము #
3) కొత్త రేషన్ కార్డు జిరాక్స్ 4) ఇది వరకు తీసుకున్న కులధృవీకరణ పత్రము పాతది వుంటే (లేదా) కుటుంభీకులు/ అదే ఇంటి పేరుతో వున్న బంధువుల యొక్క కుల ధృవీకరణ పత్రము వున్నచో జత చేయవలెను.
5) దరఖాస్తు నమూనా పత్రము తెలుగు & మీసేవ చెక్ లీస్ట్ ( పైన మీరు దిగుమతి చేసుకోవచ్చు)
Copyrights © Telugu Forms. https://teluguforms.in / https://teluguforms.stck.me / https://youtube.com/teluguforms

Write a comment ...