Income Certificate Meeseva

Income certificate through Meeseva Centre | ఆదాయ ధృవీకరణ పత్రము అనగా ఆంగ్లములో ఇన్కమ్ సర్టిఫికేట్ (Income Certificate), ముందుగా మీరు ఒక దరఖాస్తు ఫామ్ మరియు కావాల్సిన పత్రాలు జిరాక్స్ సెంటర్ నందు తీసుకుని నేరుగా మీసేవకి వెళ్ళి తాయారు చేసిన పత్రాలు జతచేసి మీసేవ రుసుము రూ.45/- చెల్లించి అప్లికేషన్ చేయవచ్చును మరియు అప్లికేషన్ పూర్తి అయిన తదుపరి సంబంధిత మండల రెవెన్యూ ఆఫీస్/ఆఫీసర్ ( MRO వారి కార్యాలయంలో) సమర్పించాలి అపుడు వారు వాటిని MRI వారు పరీక్షించి చెక్ లీస్ట్ పై ధృవీకరించి MRO వారు డిజిటల్ సైన్ ద్వారా మీసేవ లో ధృవీకరించడం జరుగుతుంది, అపుడు మీరు నేరుగా దరఖాస్తు చేసిన మీసేవా కేంద్రము వద్ద ప్రింట్ తీసుకోవచ్చును దీనికి వారు సర్వీస్ ఛార్జ్ మళ్ళీ ఏమి చేయరు లేదా ఏదేని కేంద్రము వద్ద ఆన్లైన్ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రము యొక్క ట్రాన్సాక్షన్ తో ఆనైల్ లో ఇచ్చిన మొబైల్ కి వచ్చిన ఓటిపి సహాయముతో స్వల్ప సేవా రుసుము చెల్లించి తీసుకోవచ్చు, మీసేవ అప్లికేషన్ యొక్క నెంబర్ IC0 తో మొదలవుతుంది మీరు దానిని సర్టిఫికేట్ పై గమనించవచ్చును.

ఆదాయ ధృవీకరణ పత్రము (ఇన్కమ్ సర్టిఫికేట్) ఎన్ని రకాలు?

Types of Income certificates through Meeseva? ఆదాయ ధృవీకరణ పత్రము (Income Certificate) ఆన్లైన్ పద్దతులు/సర్టిఫికేట్ రెండు విధాలుగా వుంటాయి అవి,

  1. జనరల్ ( ఎవ్వరైన తీసుకోవచ్చును ఇతరత్రా పనులు, లోన్, కళ్యాణలక్ష్మి వంటి పథకాలు ఇతరత్రా పనులకి దీనిని ఉపయాగించవచ్చును ఇందులో అభ్యర్థి పేరు మరియు తండ్రి/భర్త పేరుతో ధృవీకరణ జరుగుతుంది)

  2. ఫీ రియంబర్స్మెంట్ ( ఇది విద్యార్థులు వారి స్కాలర్షిప్ కొరకై తీసుకుంటారు ఇందులో తండ్రి/తల్లి/భర్త పేరు ముందరగా ఆ తరువాత అభ్యర్థి పేరు తో ఇవ్వటం జరుగుతుంది ఇక్కడే చాలా మంది తప్పుగా పడింది అనుకుంటారు కానీ ఈ సర్టిఫికేట్ ఇలానే ధృవీకరిస్తారు )

సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు కాలము?

Write a comment ...

TeluguForms

Show your support

మీ యొక్క వీలైనంత ఆర్ధిక సహాయము వలన మేము మరింత సమయాన్ని కేటాయించి ఉపయోగకరమైన పోస్టులు మరియు దరఖాస్తు నమూనా ప్రతులు ఇంకా ఎన్నో తయారు చేయగలము_ వాటిని మీతో కొన్ని ఉచితముగా కూడా పంచుకోగలము!

Recent Supporters

Write a comment ...

TeluguForms

తెలుగు ఫామ్స్.ఇన్ _ తెలుగు సాంకేతిక సమాచారము & దరఖాస్తు నమూనా పత్రాలు @ https://teluguforms.stck.me/ & https://teluguforms.in/ వెంటనే ఫాలో చేయండి.