Description
Income Certificate Application Meeseva Telangana - ఆదాయ ధృవీకరణ పత్రము మీసేవ కేంద్రము ద్వారా అప్ప్లై చేయుటకి ఈ రెండు నమూనాలు ఉపయోగపడుతాయి. ఇందులో మొదటిది గానీ లేదా రెండవది గానీ మీసేవ ద్వారా అప్లోడ్ చేయాల్సి వుంటుంది తదుపరి ఈ రెండు నమూనాలతో పాటు అవసరమైన పత్రాలు జతచేసి సంబంధిత కార్యాలయము (MRO Office) లో Submit చేయాలి అపుడు వారి దానిని పరిశీలించిన తరువాత చెక్ లీస్ట్ పై ధృవీకరించి ఆదాయ ధృవీకరణ పత్రమును ఆన్లైన్ ద్వారా పంపడం జరుగుతుంది, అపుడు మీసేవ ద్వారా ఆ Certificate తీసుకోవచ్చు.
1. Application Telugu Format 2. Check List Meeseva 3. Income Declaration 4. వ్యవసాయ భూమి లేదని వాంగ్మూలము (ఒక వేళా వ్యవసాయ భూమి లేకుంటే ఈ వాంగ్మూలము సమర్పించవలెను)
Required Documents for Income Application: Aadhaar , New Ration Card, Recent Photograph, #SSC Memo , #Income Declaration , Pattadar Passbook (If Available) or వ్యవసాయ భూమి లేదని వాంగ్మూలము

Write a comment ...