Description
This Form Includes 5 Pages, That is: First Marriage Certificate / వివాహ ధృవీకరణ పత్రము / వాంగ్మూలము /ఉద్యోగి వాంగ్మూలము.
1) First Marriage Certificate (దీనిని మొదటి పెళ్ళి అనుటకి Gezetted అధికారితో ధృవీకరించాలి కావున వారి సంతకము మరియు స్టాంప్ వేసుకుని అలాగే మిగతా అన్నీ జిరాక్స్ లపై కూడా ధృవీకరణ చేసుకుంటే మంచిది)
2) వివాహ ధృవీకరణ పత్రము (ఇది గ్రామ VRO ధృవీకరించాలి కానీ ప్రస్తుతము ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కాగానే MRO కార్యాలయములో MRI గారు ధృవీకరిస్తారు) #
3) వాంగ్మూలము (ఇది తండ్రి, తల్లి మరియు పెళ్లికూతురు సంతకము చేసి మరియు సాక్షుల యొక్క సంతకాలు మరియు సాక్షుల ఆధార్ జిరాక్స్ తీసుకుని ఆధార్ జిరాక్స్ పై కూడా సంతకము తీసుకోవలెను.
4 & 5 ) ఉద్యోగి వాంగ్మూలము (ఈ రెండు ఉద్యోగి వాంగ్మూలము పై ఎవరైనా ఇద్దరు Govt. ఉద్యోగులచే సంతకము తీసుకోవలెను మరియు వారి యొక్క ఐడి కార్డు జిరాక్స్ పై కూడా సంతకము మరియు ఫోన్ నెంబర్ తీసుకోవలెను)
-------------------
పై దరఖాస్తు యొక్క విలువ మీరు మాకు మర్యాదగా ఇచ్చే కాఫీ/టీ నీళ్ళకి అనుకోగలరు! _ ధన్యవాదములు.
Write a comment ...