Kalyana Lakshmi Scheme Application.PDF
This Form Includes 5 Pages, That is: First Marriage Certificate / వివాహ ధృవీకరణ పత్రము / వాంగ్మూలము /ఉద్యోగి వాంగ్మూలము.
This Form Includes 5 Pages, That is: First Marriage Certificate / వివాహ ధృవీకరణ పత్రము / వాంగ్మూలము /ఉద్యోగి వాంగ్మూలము.
Required Documents for Kalyana Lakshmi Scheme Telangana: ముందుగా మీరు మీసేవా కేంద్రము లేదా ఏదేని జిరాక్స్ సెంటర్ వద్ద కళ్యాణ లక్ష్మి సంబంధిత దరఖాస్తు పత్రము తీసుకుని లేదా ఈ బ్లాగు చివరన ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ని మీరు నేరుగా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకుని అందులో వున్న
పై రెండు దరఖాస్తు నమూనా పత్రాలు మరియు కావాల్సిన పత్రాలు జతచేసి మీసేవ కేంద్రము ద్వారా నేరుగా కుల ధృవీకరణ పత్రమును ఆన్లైన్ చేసి మళ్ళీ మీసేవ ద్వారా సర్టిఫికేట్ ని తీసుకోవచ్చు.
కుల ధృవీకరణ పత్రము (Community and Date of Birth Certificate): Caste Certificate through Meeseva: కుల ధృవీకరణ పత్రముని సంబంధిత MRO ఆఫీసు నుండి పొందాలి దానికోసము ముందుగా జిరాక్స్ సెంటర్ నందు ఒక దరఖాస్తు పత్రము మరియు కావల్సిన పత్రాలు అన్నీ జిరాక్స్ ప్రతులు జతచేసి మీసేవ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేసుకోవాలి దానికోసం మీసేవ కేంద్రములో రశీదు రుసుము రూ.45/- (ప్రస్తుత వెల) వుంటుంది మరియు సరియగు అన్నీ పత్రాలు, మీసేవలో చెల్లించిన రశీదు జతచేసి మండల కార్యాలయంలో (MRO Office) సమర్పించాలి అప్పుడు ఎంఆర్ఐ (MRI) వారు ధృవీకరించిన తరువాత ఎంఆర్ఓ (MRO) వారు నేరుగా మీసేవలో డిజిటల్ సైన్ (Digital Sign) చేయటం ద్వారా పూర్తి అగును. దరఖాస్తుదారు మళ్ళీ నేరుగా ఎక్కడైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ మీసేవ కేంద్రము వద్ద కుల ధృవీకరణ పత్రమును ప్రింట్ తీసుకోవచ్చు దానికోసము మళ్ళీ ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరము లేదు, లేదా మీకు వీలు కల్గిన ఏదేని దగ్గరలో వున్న మీసేవ కేంద్రము ద్వారా కూడా మీరు అప్లై చేసిన రశీదు నెంబర్ అనగా ట్రాన్సాక్షన్ నెంబర్, ఆన్లైన్ పక్రియలో మీరు నమోదు చేసిన ఫోన్ నెంబర్ కి వచ్చిన ఓ.టి.పి సాహాయంతో ప్రింటింగ్ ఛార్జీ (రూ.15) చెల్లించి తీసుకోవచ్చు. మీసేవ యొక్క కుల ధృవీకరణ పత్రము అప్లికేషన్ నెంబర్ CND0 ఇలా మొదలు అవుతుంది గమనించవచ్చు.
Telangana Social Welfare Residential Educational Institutions Society Hyderabad Issued an Entrance test for admission into 1st year Intermediate in COEs, General and Vocational Colleges for the academic year 2022-23 _ Official Site and Other Important Links below
తెలంగాణ ప్రభుత్వము భవన మరియు ఇతర నిర్మాణ కార్మీకుల సంక్షేమ మండలి (Telangana Building and Other Construction Workers Welfare Board) నందు భవన నిర్మాణ కార్మికునిగా / కార్మికురాలిగా నమోదు చేయుటకి పై దరఖాస్తు నమూనా ఉపయోగించవలెను.
Income certificate through Meeseva Centre | ఆదాయ ధృవీకరణ పత్రము అనగా ఆంగ్లములో ఇన్కమ్ సర్టిఫికేట్ (Income Certificate), ముందుగా మీరు ఒక దరఖాస్తు ఫామ్ మరియు కావాల్సిన పత్రాలు జిరాక్స్ సెంటర్ నందు తీసుకుని నేరుగా మీసేవకి వెళ్ళి తాయారు చేసిన పత్రాలు జతచేసి మీసేవ రుసుము రూ.
Income Certificate Application Meeseva Telangana - ఆదాయ ధృవీకరణ పత్రము మీసేవ కేంద్రము ద్వారా అప్ప్లై చేయుటకి ఈ రెండు నమూనాలు ఉపయోగపడుతాయి.
E Shram Card Govt Scheme: ఈ శ్రమ్ కార్డు అనేది అసంఘటిత కార్మీకులు ఎవ్వరైన పొందుటకి భారత ప్రభుత్వము ప్రవేశపెట్టిన అధికారిక వెబ్ పోర్టల్ https://eshram.
Form 61:- No Pan Member can use this declaration form! _ ఈ నమూనా మనకి ప్రస్తుతము ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా సేల్ డీడ్ & గిఫ్ట్ డీడ్ చేయునప్పుడు రైతులకి మరియు ఇతరులు ఎవరికైనా పాన్ కార్డు లేని సమయంలో ఈ నమూనా Form61 (ఫామ్ 61) ని ఎంచుకుని దీనిని ఉపయోగిస్తారు!